Vana Bhojanalu: ఖమ్మంలో కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల

ABN, Publish Date - Nov 17 , 2025 | 06:58 AM

ఖమ్మం జిల్లాలో చెరుకురు మామిడి తోటలో కమ్మవారి వనభోజనాలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ పోవాలా దుర్గాప్రసాద్, బీజేపీ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ నెల్లూరి కోటేశ్వరరావు, టీడీపీ జిల్లా నాయకులు డాక్టర్ రామనాథం, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 1/18

ఖమ్మం జిల్లాలో చెరుకురు మామిడి తోటలో కమ్మవారి వనభోజనాలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 2/18

పరమేశ్వరునికి పూజలు చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 3/18

వనభోజనాల అవశ్యకతను వివరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 4/18

ఖమ్మం జిల్లాలో కమ్మం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజనాలు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 5/18

ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తున్న ఎమ్మెల్సీ తాతా మధు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 6/18

వనభోజనాల్లో ఎన్టీఆర్ చిత్రాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 7/18

ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తున్న మంత్రి తుమ్మల, నేతలు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 8/18

కార్యక్రమంలో నిర్వహించిన క్రీడా పోటీలు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 9/18

కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ నెల్లూరి కోటేశ్వరరావు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 10/18

వనభోజనాల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 11/18

వనభోజనాలు చేస్తున్న దృశ్యం.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 12/18

క్రీడాకారులని పరిచయం చేసుకుంటున్న కాంగ్రెస్ నేత తుమ్మల యుగేంధర్.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 13/18

కార్యక్రమంలో మిమిక్రీ రమేష్. మరోవైపు ఎగ్జిబిషన్ తిలకిస్తున్న ఆహ్వానితులు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 14/18

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వివిధ సినిమాల్లో నటించిన చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్‌ని వన భోజనాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 15/18

కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రముఖులు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 16/18

కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 17/18

కార్యక్రమంలో సరదాగా మాట్లాడుకుంటున్న ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు.

 Vana Bhojanalu: ఖమ్మంలో  కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల 18/18

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తాతా మధు.

Updated at - Nov 17 , 2025 | 07:13 AM