Hyderabad Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల దంచికొడుతున్న వర్షం

ABN, Publish Date - Nov 02 , 2025 | 08:02 PM

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచికొడుతుంది. అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ లో వర్షం పడుతోంది.

Updated at - Nov 02 , 2025 | 08:05 PM