Hyderabad: భారీ వర్షానికి నగరం అల్లకల్లోలం
ABN, Publish Date - Sep 18 , 2025 | 04:28 PM
హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
1/6
హైదరాబాద్‌లో నిన్న 5 గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం
2/6
కుండపోత వర్షం పడటంతో జలమయమైన పలు ప్రాంతాలు
3/6
వర్షానికి నీట మునిగిన బాలంరాయి పంప్ హౌస్
4/6
వర్షం కారణంగా పలు ప్రధాన రహదారుల్లో నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
5/6
వర్షం ప్రభావంతో నగరంలో ట్రాఫిక్ జామ్‌లు
6/6
భారీ వర్షానికి నీటిమునిగిన రోడ్లు
Updated at - Sep 18 , 2025 | 04:29 PM