మిస్ వరల్డ్ పోటీలకు ముస్తాబైన హైదరాబాద్
ABN, Publish Date - May 08 , 2025 | 01:22 PM
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైయింది
1/6
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెల్సిందే
2/6
పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల భామలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంటున్నారు
3/6
విదేశీ ప్రతినిధులు కూడా హైదరాబాద్కు చేరుకోనున్నారు
4/6
ఈ నేపధ్యంలో హైదరాబాద్ ను అందంగా అలంకరించారు
5/6
ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొనున్నారు
6/6
మిస్ వరల్డ్ పోటీలు మే 7వ తేదీన ప్రారంభం అయ్యి జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి
Updated at - May 08 , 2025 | 01:22 PM