Holi Festival: హోలీ.. రంగుల కేళీ.. కరీంనగర్‌లో అంబురాన్నంటిన హోలీ వేడుకలు
ABN, Publish Date - Mar 14 , 2025 | 01:36 PM
కరీంనగర్‌లో హోలీ వేడుకలు సందడిగా జరిగాయి. హ్యాపీ హోలీ అంటూ యువత తెల్లవారుజాము నుంచే పండుగ సంబురాల్లో మునిగి తేలిపోయారు.
1/5
కరీంనగర్‌లో హోలీ వేడుకలు సందడిగా జరిగాయి.
2/5
హ్యాపీ హోలీ అంటూ యువత తెల్లవారుజాము నుంచే పండుగ సంబరాల్లో యువత మునిగి తేలిపోయారు.
3/5
కరీంనగర్ పద్మనాయక హాస్టల్లో హోలీ వేడుకల్లో విద్యార్థినులు
4/5
కరీంనగర్ జిల్లాలో మల్టీపర్పస్ పార్క్ వద్ద హోలీ సంబరాలు చేసుకుంటున్న వాకర్స్
5/5
కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో హోలీ వేడుకల్లో న్యాయవాదులు
Updated at - Mar 14 , 2025 | 01:37 PM