Heavy Traffic: కిలోమీటర్ల మేర నిలిచిన కార్లు, బస్సులు, ట్రక్కులు

ABN, Publish Date - Oct 05 , 2025 | 08:51 PM

దసరా పండుగ ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన జనాలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ టోల్ గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది.

Updated at - Oct 05 , 2025 | 08:52 PM