హోలీ సంబరాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ABN, Publish Date - Mar 14 , 2025 | 05:04 PM
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హోలీ పండుగ సంబరాలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
1/7
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హోలీ పండుగ సంబరాలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
2/7
సంగారెడ్డిలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి
3/7
సంగారెడ్డిలోని పాత బస్టాండ్ రాంమందిర్ వద్ద ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు.
4/7
ఈ వేడుకల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ సంబరాల్లో సందడి చేశారు
5/7
తన అభిమానులకు, కార్యకర్తలకు రంగులు పూస్తూ సంబరాలు జరుపుకున్నారు.
6/7
జగ్గారెడ్డికి రంగులు పూసి మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు.ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు నిర్వహించారు.
7/7
ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, కూన సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Updated at - Mar 14 , 2025 | 05:04 PM