విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..
ABN, Publish Date - Aug 27 , 2025 | 06:02 PM
సీఎం రేవంత్ రెడ్డి దంపతులు జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం దంపతులతో పాటు రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి దంపతులు కూడా పూజలో పాల్గొన్నారు. అంతేకాకుండా..
1/5
విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ దంపతులు
2/5
సీఎం దంపతులతో పాటు పూజలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి దంపతులు
3/5
కుటుంబ సభ్యులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారిని ఆశీర్వదించిన వేద పండితులు
4/5
రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లాలని గణనాథుడిని ప్రార్థించినట్లుగా తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
5/5
జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రేవంత్ దంపతులు..
Updated at - Aug 27 , 2025 | 06:02 PM