Bonalu Festival 2025: రాత్రి వేళ.. విద్యుత్ దీపాల అలంకరణతో ఉజ్జయినీ మహకాళి ఆలయం

ABN, Publish Date - Jul 11 , 2025 | 09:39 PM

Bonalu Festival 2025: ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణలో బోనాల ఉత్సవాల ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహకాళికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఆ క్రమంలో అమ్మ వారి ఆలయ పరిసర ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. అలాగే అమ్మ వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉజ్జయిని మహకాళి ఆలయానికి పోటెత్తుతున్నారు.

Updated at - Jul 11 , 2025 | 09:41 PM