Balapur Ganesh Procession: కన్నుల పండుగగా కొనసాగుతోన్న బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు

ABN, Publish Date - Sep 06 , 2025 | 02:54 PM

భాగ్యనగరంలో బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు కొనసాగుతుంది. గతేడాది రూ.30.01లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈ సారి రూ.35.00లక్షల ధర పలికింది.

Updated at - Sep 06 , 2025 | 02:55 PM