Nara Bhuvaneswari : గచ్చిబౌలిలో అమృత సీనియర్ లివింగ్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

ABN, Publish Date - Nov 09 , 2025 | 07:41 PM

హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో అమృత సీనియర్ లివింగ్ పేరుతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు ఎం. మురళీ మోహన్, నందమూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated at - Nov 09 , 2025 | 07:43 PM