సరస్వతి పుష్కరాలు.. కాశీ వేద పండితులు హారతి

ABN, Publish Date - May 18 , 2025 | 09:09 PM

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు జరుగుతోన్నాయి. ఈ పుష్కరాలు ప్రారంభమై.. ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ పుష్కరాల్లో భాగంగా కాశీ వేద పండితులు .. సరస్వతి నదికి హారతి ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. తన కుటుంబంతో కలిసి ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. మే 15వ తేదీ ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 26వ తేదీతో ముగియనున్నాయి.

Updated at - May 18 , 2025 | 09:11 PM