India victory: ఐసీసీ వరల్డ్ కప్ విజేతగా భారత్.. హైదరాబాద్‌లో యువత సందడి
ABN, Publish Date - Mar 10 , 2025 | 06:37 AM
ఐసీసీ వరల్డ్ కప్‌లో భారత్ గెలుపుతో హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో యవత సందడి చేసింది. న్యూజిలాండ్‌తో ఇండియాకు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందడంతో యువతీ యువకులు ఆనందం వ్యక్తం చేశారు.

ఐసీసీ వరల్డ్ కప్‌లో భారత్ గెలుపుతో హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో యవత సందడి చేసింది.

దుబాయ్లో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది.

న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది.

షాపింగ్‌మాల్‌లో మ్యాచ్ వీక్షిస్తున్న యువతి యువకులు

షాపింగ్‌మాల్‌లో మ్యాచ్ కోసం బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.

షాపింగ్‌మాల్‌లో మ్యాచ్ చూస్తూ కేరింతలు కొడుతున్న యువతి

ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్ చూస్తున్న యువత
Updated at - Mar 10 , 2025 | 06:44 AM