India Womens Cricket Team: పాకిస్తాన్ జట్టును ఓడించి విశాఖ చేరుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు

ABN, Publish Date - Oct 06 , 2025 | 04:18 PM

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత జట్టు విశాఖపట్నం చేరుకుంది. అక్టోబర్ 9న సౌతాఫ్రికాతో 10వ మ్యాచ్ ఆడనుంది. హర్మాన్‌ప్రీత్ నేతృత్వంలోని ఈ జట్టు ఇప్పటికే పాకిస్తాన్ జట్టును ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Updated at - Oct 06 , 2025 | 04:19 PM