PM Modi Bihar Tour 2nd Day: బీహార్‌లో ప్రధాని మోదీ 2వ రోజు టూర్ హైలైట్స్
ABN, Publish Date - May 30 , 2025 | 02:15 PM
బీహార్ లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ కరకట్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆపరేషన్ సింధూర్, నక్సలిజం, బీహార్ అభివృద్ధికి సంబంధించి ప్రసంగించారు.
1/10
బీహార్‌లో రెండో రోజు ప్రధాని మోదీ రూ.50వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు
2/10
NH–22లోని పాట్నా–గయా–దోభి సెక్షన్‌ను నాలుగు లేన్లుగా మార్చడం
3/10
NH–27లోని గోపాల్‌గంజ్‌లో రూ.5,520 కోట్ల విలువైన ఎలివేటెడ్ హైవే.. గ్రేడ్ మెరుగుదల
4/10
సోన్ నగర్-మహ్మద్ గంజ్ మధ్య రూ.1,330 కోట్లతో నిర్మించిన మూడవ రైలు మార్గం
5/10
నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-II (3x800 MW)కు శంకుస్థాపన
6/10
NH-119A లోని పాట్నా-అర్రా-ససారాం సెక్షన్‌ను నాలుగు లేన్లుగా విస్తరించడం
7/10
ఆరులైన్లుగా వారణాసి-రాంచీ-కోల్‌కతా హైవే (NH-319B), రాంనగర్-కచ్చి దర్గా స్ట్రెచ్
8/10
బక్సర్, భరౌలి మధ్య గంగా నదిపై కొత్త వంతెన నిర్మాణం
9/10
పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మాటామంతి
10/10
క్రికెటర్ సూర్య వంశీ, అతని కుటుంబ సభ్యులను కలిసిన ప్రధాని మోదీ
Updated at - May 30 , 2025 | 02:18 PM