PM Narendra Modi: మాతా త్రిపుర సుందరి ఆలయం సందర్శించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Sep 24 , 2025 | 09:55 AM

నవరాత్రి సందర్భంగా త్రిపుర ఉదయపూర్‌లోని మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజల శ్రేయస్సు, సమృద్ధి కోసం ఆయన ప్రార్థించారు. ఈ పవిత్ర ఆలయం పునర్నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు.

PM Narendra Modi: మాతా త్రిపుర సుందరి ఆలయం సందర్శించిన ప్రధాని మోదీ 1/6

నవరాత్రి పండుగ వేడుకలు త్రిపుర ఉద్యాపూర్‌లోని మాతా త్రిపుర సుందరి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజల శ్రేయస్సు, సుఖ సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

PM Narendra Modi: మాతా త్రిపుర సుందరి ఆలయం సందర్శించిన ప్రధాని మోదీ 2/6

మాత త్రిపుర సుందరి ఆలయంలో ప్రధాని మోదీ ప్రార్థన

PM Narendra Modi: మాతా త్రిపుర సుందరి ఆలయం సందర్శించిన ప్రధాని మోదీ 3/6

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు

PM Narendra Modi: మాతా త్రిపుర సుందరి ఆలయం సందర్శించిన ప్రధాని మోదీ 4/6

త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహం, పుష్పాలతో అలంకరించబడి ఉంది.

PM Narendra Modi: మాతా త్రిపుర సుందరి ఆలయం సందర్శించిన ప్రధాని మోదీ 5/6

నవరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు ఆలయాలకు వెళ్లి దర్శించుకుంటున్నారు

PM Narendra Modi: మాతా త్రిపుర సుందరి ఆలయం సందర్శించిన ప్రధాని మోదీ 6/6

ఈ సందర్భంగా నవరాత్రి పూజల్లో మీరు కూడా పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొందండి.

Updated at - Sep 24 , 2025 | 09:55 AM