Home » Tripura
దేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి.
ఈశాన్య రాష్ట్రంలో భూప్రకంపనలు సంభవించాయి. అస్సామ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్సీఎస్ పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 186 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడు ప్రతీక్ దేవ్ వర్మ తనని, తన కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ త్రిపురకు చెందిన ఓ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు.
త్రిపుర జిల్లా సబ్రూమ్ నివాసి అయిన స్నేహ ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఆత్మారామ్ సనాతన్ ధర్మ కాలేజీలో చదువుతోంది. చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో జులై 7న మాట్లాడింది. తన స్నేహితురాలిని దింపేందుకు సరాయ్ రోహిల్లా రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నట్టు తల్లికి తెలిపింది.
MPs Vs MLAs: ఎంపీల జీతాలు ఇటీవల కేంద్రం పెంచింది. అయితే ఎంపీల జీతాల కంటే.. ఎమ్మెల్యేల జీతాలే అత్యధికంగా ఉన్నాయి. అదీకాక ఎన్నికల వేళ.. ఎంపీ సీటు కంటే.. ఎమ్మెల్యే సీటుకే డిమాండ్ అధికంగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే.
వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేస్తున్నట్టు అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ మంగళవారంనాడు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.
కొన్ని గంటల వ్యవధిలోనే త్రిపురలో మరో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటు చేసుకుంది. దక్షిణ త్రిపుర జిలాల్లో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఐదవ తరగతి విద్యార్థినిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ త్రిపురలో రెండు తిరుగుబాటు గ్రూపులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాయి.
పొరుగున్న బంగ్లాదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అంతలో ఆ ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారత్ వ్యక్తి అనుమతి లేకుండా తమ దేశంలో అడుగు పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిపై కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని జైలు నుంచి విడుదల చేయలేదు. మరో 26 ఏళ్ల తమ కస్టడీలోనే ఉంచారు. దాంతో 37 ఏళ్లు బంగ్లా జైల్లో మగ్గిన అతడు తాజాగా విడుదలై.. భారత్‌లోని స్వగ్రామంలో ఇంటికి చేరుకున్నాడు.