IRCTC: సరసమైన ధరలకు థాయిలాండ్ టూర్
ABN, Publish Date - Feb 15 , 2025 | 07:57 PM
IRCTC సరసమైన ధరలకు థాయిలాండ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 5 రాత్రులు, 6 రోజుల ట్రిప్‌కు ఒక్కొక్కరికి రూ. 54,710 నుండి ఖర్చు అవుతుంది. ఈ ట్రిప్ మార్చి 23న జైపూర్ నుండి ప్రారంభమవుతుంది.

సరసమైన ధరలకు థాయిలాండ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చిన IRCTC

మార్చి 23న జైపూర్ నుండి ప్రారంభం కానున్న థాయిలాండ్ టూర్. 5 రాత్రులు, 6 పగళ్ల ప్యాకేజీ

సింగిల్ టూరిస్ట్‌కి రూ. 62,845, ఇద్దరు, ముగ్గురు టూరిస్ట్ ల బుకింగ్ కు వ్యక్తికి రూ. 54,710.

ప్యాకేజీలో సౌకర్యవంతమైన బస, సందర్శనా స్థలాలు, బీమాతో కూడిన గైడెడ్ టూర్.

థాయిలాండ్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించే అవకాశం
Updated at - Feb 15 , 2025 | 08:16 PM