Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాల్లో భక్తుల పుణ్యస్నానాలు
ABN, Publish Date - May 21 , 2025 | 11:50 AM
Saraswati Pushkaralu 2025: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా పుష్కరాలకు తరలివస్తున్నారు.
1/7
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరస్వతీ పుష్కరాలు ఏడవ రోజుకు చేరుకున్నాయి
2/7
త్రివేణి సంగమంలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
3/7
ఈనెల(మే) 15 నుంచి మొదలైన పుష్కరాలు జూన్ 26 వరకు జరుగనున్నాయి.
4/7
12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.
5/7
నదిలో స్నానం చేసి దీపంతో నమస్కరిస్తున్న యువతి
6/7
పుణ్యాస్నానం అనంతరం కొబ్బరికాయతో నమస్కరిస్తున్న యువతి
7/7
త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న యువతులు
Updated at - May 21 , 2025 | 11:50 AM