మేడారంలో ఘనంగా ప్రారంభమైన సమ్మక్క, సారలమ్మ చిన్నజాతర
ABN, Publish Date - Feb 12 , 2025 | 09:30 PM
తాడ్వాయి మండలం మేడారంలో సమ్మ క్క, సారలమ్మ చిన్నజాతర బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.

ములుగు ఏజెన్సీలో జాతరల సందడి నెలకొంది. ఆదివాసీలు తమ ఇలవేల్పులను కొలుచుకొనే వేడుకలతో గూడేలు పండగ వాతావరణం సంతరించుకున్నాయి

వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న జనం

భక్తులు అమ్మవార్లకు బెల్లం కానుకగా సమర్పిస్తున్నారు నెల 12 నుంచి 15 వరకు జరుగనున్న జాతర

మొదట మండమెలిగే పండుగతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు భక్తుల మొక్కుల చెల్లింపు, తర్వాత చిన్నజాతర ఉంటాయి
Updated at - Feb 12 , 2025 | 09:30 PM