ముక్కోటి ఏకాదశి: ముస్తాబైన సంగారెడ్డిలోని బాలాజీ నగర్ శ్రీ వైకుంటపురం శ్రీమన్నారాయణ ఆలయం
ABN, Publish Date - Jan 09 , 2025 | 08:22 PM
ముక్కోటి ఏకాదశి శుక్రవారం అంటే జనవరి 10వ తేదీ. ఈ నేపథ్యంలో దేశంలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. అందుకోసం దేవాలయాలను ముస్తాబు చేస్తు్న్నారు. ఆ క్రమంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర హరి హర క్షేత్రం బాలాజీ నగర్ శ్రీవైకుంఠపురం శ్రీమన్నారాయణ ఆలయం ముస్తాబైయింది.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు ముస్తాబు అవుతోన్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర హరి హర క్షేత్రం బాలాజీ నగర్ శ్రీ వైకుంటపురం శ్రీమన్నారాయణ ఆలయం

ఆలయంలోని మూల విరాట్ దేవ దేవుడు

రాత్రి వేళల్లో.. విద్యుత్ దీపకాంతుల్లో ఆలయం

రాత్రి వేళల్లో.. సంగారెడ్డిలోని శ్రీ వేంకటేశ్వర హరి హర క్షేత్రం బాలాజీ నగర్ శ్రీ వైకుంటపురం శ్రీమన్నారాయణ ఆలయం

ముక్కోటి ఏకా దశి పర్వదినం సందర్బంగా భక్తుల కోసం ఏర్పాట్లు

ముక్కోటి పర్వదినం సందర్భంగా భక్తులు కోసం క్యూ లైన్లు ఏర్పాటు

ఆలయం వెలుపల.. భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు

ఆలయం లోపల.. భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాట్లు

ముక్కోటి పర్వదినం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక సెట్టింగ్. రాత్రి వేళల్లో...

ముక్కోటి పర్వదినం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక సెట్టింగ్. పగటి వేళల్లో..

ముక్కోటి పర్వదినం సందర్భంగా దేవ దేవుడి అలంకరణ కోసం పూలు కడుతోన్న భక్తురాళ్లు

ముక్కోటి పర్వదినం సందర్భంగా దేవ దేవుడి అలంకరణ కోసం పూలు కడుతోన్న భక్తురాళ్లు
Updated at - Jan 09 , 2025 | 08:23 PM