• Home » Photos » Devotional » Medaram Chinnajatara.. Devotees pouring in pandu

మేడారం చిన్నజాతర.. పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Feb 15 , 2025 | 06:44 PM

ములుగు జిల్లాలో ఘనంగా మినీ మేడారం జాతర..

మేడారం చిన్నజాతర.. పోటెత్తిన భక్తులు 1/6

ములుగు జిల్లాలో ఘనంగా మినీ మేడారం జాతర..

మేడారం చిన్నజాతర.. పోటెత్తిన భక్తులు 2/6

మినీ జాతర ప్రారంభమైన నేపథ్యంలో మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

మేడారం చిన్నజాతర.. పోటెత్తిన భక్తులు 3/6

ములుగు జిల్లా.తాడ్వాయి మండలం లో.మిని మేడారం జాతర సమ్మక్క సారక్క ను భక్తులు.దర్శించుకున్నారు

మేడారం చిన్నజాతర.. పోటెత్తిన భక్తులు 4/6

తెల్లవారుజామున గంగా స్నానాలు ఆచరించారు

మేడారం చిన్నజాతర.. పోటెత్తిన భక్తులు 5/6

దీప దూప నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

మేడారం చిన్నజాతర.. పోటెత్తిన భక్తులు 6/6

అధిక సంఖ్యలో హాజరై. సమ్మక్క సారక్క ను కోడి పుంజులతో మొక్కు సమర్పించుకున్నారు

Updated at - Feb 15 , 2025 | 06:48 PM


Tags

  • #Medaram Jatara
  • #Mulugu
Subscribe

Devotional

మరిన్ని చదవండి

తాజావార్తలు

మరిన్ని చదవండి

ఫోటో గ్యాలరీ

మరిన్ని చదవండి