Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శైవక్షేత్రాల్లో భక్తుల కిటకిట
ABN, Publish Date - Oct 27 , 2025 | 11:32 AM
కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా హైదరాబాద్‌లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని శివయ్యకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠుడిని దర్శించుకుని ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.
1/8
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు
2/8
శివాలయాల్లో లింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్న భక్తులు.
3/8
ఆలయ ప్రాంగాణాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్న మహిళా భక్తులు
4/8
భారీగా తరలివస్తున్న భక్తులతో శివాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది.
5/8
కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది.
6/8
కార్తీకమాసం సందర్బంగా కార్తీక దీపాలు వెలిగించి, రుద్రాభిషేకాలు చేయించిన భక్తులు
7/8
శివయ్యను దర్శించుకుంటున్న విద్యార్థులు
8/8
హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో స్వామిని దర్శించుకుంటున్న భక్తులు.
Updated at - Oct 27 , 2025 | 11:36 AM