సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్
ABN, Publish Date - Feb 26 , 2025 | 08:54 PM
సంగారెడ్డిలో పలు ఆలయాల్లో మార్మోగుతున్న శివన్నామస్మరణ శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తుల నమ్మకం.
1/7
సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్
2/7
సంగారెడ్డి జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి.
3/7
సంగారెడ్డి జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్న యువతులు
4/7
క్యూలైన్లలో దర్శనానికి వేచ్చి ఉన్న భక్తులు ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు
5/7
ఆలయంలో అభిషేకం చేస్తున్న భక్తులు
6/7
సంగారెడ్డిలో పలు ఆలయాల్లో మార్మోగుతున్న శివన్నామస్మరణ శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తుల నమ్మకం.
7/7
అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిశాయి.
Updated at - Feb 26 , 2025 | 08:54 PM