Oscars 2025: ఆస్కార్ అవార్డుల ప్రకటన.. విన్నర్స్ వీళ్లే..
ABN, Publish Date - Mar 03 , 2025 | 09:32 AM
Oscar Awards 2025 Winners: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు వేడుక ఘనంగా ఆరంభమైంది. ఒక్కొక్కటిగా పురస్కారాలకు సంబంధించిన ప్రకటన వెలువడుతోంది. మరి.. ఈసారి విన్నర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

ప్రతిష్టాత్మక 97వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా ఆరంభమైంది.

అవార్డుల వేడుకకు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈసారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును కియెరాన్ కుల్కిన్ (ఎ రియల్ పెయిన్) సొంతం చేసుకున్నారు.

బెస్ట్ యానిమేటేడ్ ఫిల్మ్ అవార్డును ‘ఫ్లో’, బెస్ట్ యానిమేటేడ్ షార్ట్ ఫిల్మ్ పురస్కారాన్ని ‘ఇన్ ది షాడో ఆఫ్ ది సీప్రెస్’ గెలుచుకున్నాయి.

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు ‘డ్యూన్ 2’ చిత్రానికి దక్కింది.
Updated at - Mar 03 , 2025 | 09:34 AM