సీఎం చంద్రబాబు జన్మదినం.. ఆకట్టుకున్న సైకత శిల్పం..

ABN, Publish Date - Apr 20 , 2025 | 07:20 PM

సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుక సందర్భంగా కేక్‍ (75 kg cake) కట్ చేశారు.

సీఎం చంద్రబాబు జన్మదినం.. ఆకట్టుకున్న సైకత శిల్పం.. 1/6

తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు

సీఎం చంద్రబాబు జన్మదినం.. ఆకట్టుకున్న సైకత శిల్పం.. 2/6

అన్ని జిల్లాల్లో కేక్‍లు కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు

సీఎం చంద్రబాబు జన్మదినం.. ఆకట్టుకున్న సైకత శిల్పం.. 3/6

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాలుస్తూ వేడుకలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు

సీఎం చంద్రబాబు జన్మదినం.. ఆకట్టుకున్న సైకత శిల్పం.. 4/6

చంద్రబాబుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్డీఏ)

సీఎం చంద్రబాబు జన్మదినం.. ఆకట్టుకున్న సైకత శిల్పం.. 5/6

వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో ఎంజీఎం బీచ్‌లో సీఎం చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటు

సీఎం చంద్రబాబు జన్మదినం.. ఆకట్టుకున్న సైకత శిల్పం.. 6/6

సీఎం చంద్రబాబు సైకత శిల్పాన్ని రూపొందించిన శిల్పి నరసింహాచారి.. చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు

Updated at - Apr 20 , 2025 | 07:29 PM