గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర

ABN, Publish Date - Jun 21 , 2025 | 07:02 PM

విశాఖ యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కింది. యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా పౌరులు పాల్గొనడంతో సూరత్ రికార్డ్‌ను అధిగమించింది.

Updated at - Jun 21 , 2025 | 07:12 PM