SravanaMasam: తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
ABN, Publish Date - Aug 08 , 2025 | 10:21 PM
శ్రావణ మాసంలో ఆగస్ట్ 08వ తేదీ శ్రావణ శుక్రవారం కావడంతో.. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఈ వ్రతానికి తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుచానూరు తరలి వచ్చారు.
1/10
శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఈ రోజు ఉదయం వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.
2/10
శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఈ రోజు ఉదయం వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.
3/10
ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
4/10
శ్రీపద్మావతి అమ్మ వారికి హారతి ఇస్తున్న పురోహితులు
5/10
శ్రీవ్రతానికి విచ్చేసిన టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు
6/10
ఈ వ్రతానికి విచ్చేసిన టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి దంపతులు
7/10
ఈ వరలక్ష్మీ వ్రతానికి స్థానికలే కుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
8/10
శ్రీవ్రతానికి హాజరైన భక్తులు
9/10
శ్రీపద్మావతి దేవాలయంలో అమ్మవారి ప్రాంగణంలో వరలక్ష్మీ వ్రతాని నిర్వహిస్తున్న పురోహితులు
10/10
అమ్మ వారి ఆలయంలో ఆఖండ వద్ద శ్రావణ శుక్రవారం వేళ.. దీపాలు వెలిగిస్తున్న భక్తులు
Updated at - Aug 08 , 2025 | 10:21 PM