శ్రీకాకుళంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గుడిలో భక్తుల హోరాహోరీ
ABN, Publish Date - Jan 10 , 2025 | 01:40 PM
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు

శ్రీవారి ఆలయంలో గురువారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి

శ్రీవారి అలంకరణతో దర్శనానికి పోటెత్తిన జనం

పూలతో సుందరంగా ముస్తాబైన స్వామి అలంకారణ

శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్థి

శ్రీకాకుళంలో ముక్కోటి ఏకాదశి స్వామి వారి అలంకారణ

ముక్కోటి ఏకాదశి విశిష్టత ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రత
Updated at - Jan 10 , 2025 | 03:10 PM