ఎర్రని ఈ పండు యాపిల్ కాదు.. మరి ఏంటంటే..!

ABN, Publish Date - Jul 09 , 2025 | 02:07 PM

ఇవి అచ్చంగా జామకాయలు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో ఉన్న ఈ పళ్ళు సందర్శకు లను యాపిల్లా భ్రమింపజేస్తున్నాయి.

Updated at - Jul 09 , 2025 | 02:07 PM