Perabathula Rajasekhar: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్

ABN, Publish Date - Feb 10 , 2025 | 07:14 PM

గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ వేశారు. ఏలూరు టీడీపీ కార్యాలయం నుంచి కూటమి కీలక నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.

Updated at - Feb 10 , 2025 | 07:15 PM