NTR Kalaparishat Utsavalu: ఘనంగా ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు
ABN, Publish Date - Jan 31 , 2025 | 02:16 PM
ఒంగోలులో ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాల కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల నృత్యాలు, నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఒంగోలులో ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాల కార్యక్రమం ఘనంగా జరిగింది.

విద్యార్థుల నృత్యాలు, నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

చందు డాన్స్ అకాడమీ భరతనాట్యం, నర్తనశాల పద్య నాటకం ఆడియన్స్ను బాగా అలరించింది.

భళారే భళా అంటూ ప్రశంసలందుకున్నారు నర్తనశాల నాటకంలోని నటీనటులు.
Updated at - Jan 31 , 2025 | 02:16 PM