మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన.. కోట్ల పెట్టుబడులకు పునాది..
ABN, Publish Date - Dec 11 , 2025 | 11:17 AM
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన చేపట్టారు. వేల కోట్ల పెట్టుబడులకు పునాది వేశారు.
1/5
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన చేపట్టారు.
2/5
నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు.
3/5
ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ.. దిగ్గజ కంపెనీల సీఈవోలతో బ్యాక్–టు–బ్యాక్ వరుస మీటింగ్‌లు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు మంత్రి లోకేష్ పడిన శ్రమ అభినందనియమని అన్నారు.
4/5
గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్‌తో నారా లోకేష్ భేటీ అయ్యి విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
5/5
ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఆంధ్రప్రదేశ్‌లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు అందించేలా నిరంతరం కష్టపడుతున్నారు అని మన్నవ మోహన కృష్ణ పేర్కొన్నారు.
Updated at - Dec 11 , 2025 | 11:20 AM