Nara Lokesh: అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

ABN, Publish Date - Sep 02 , 2025 | 12:26 PM

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా చింతకొమ్మదిన్నె మండలంలో 5 అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించారు.

Updated at - Sep 02 , 2025 | 12:30 PM