అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కథనానికి స్పందించిన ఎమ్మె్ల్యే..

ABN, Publish Date - Jan 28 , 2025 | 02:08 PM

ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారి సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రజ్యోతి మొదలుపెట్టిన తొలి ప్రయత్నంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కథనానికి స్పందించిన ఎమ్మె్ల్యే.. 1/6

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.

అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కథనానికి స్పందించిన ఎమ్మె్ల్యే.. 2/6

"అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా" పేరుతో ప్రజాసమస్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది.

అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కథనానికి స్పందించిన ఎమ్మె్ల్యే.. 3/6

నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరు గ్రామ సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది.

అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కథనానికి స్పందించిన ఎమ్మె్ల్యే.. 4/6

ఈ కథనాలకు నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.

అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కథనానికి స్పందించిన ఎమ్మె్ల్యే.. 5/6

సోమవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంతో గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కథనానికి స్పందించిన ఎమ్మె్ల్యే.. 6/6

ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారి సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రజ్యోతి మొదలుపెట్టిన తొలి ప్రయత్నంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Updated at - Jan 28 , 2025 | 02:08 PM