Nara Lokesh: మాజీ ప్రధానితో మంత్రి లోకేష్..

ABN, Publish Date - Feb 05 , 2025 | 05:19 PM

కేంద్ర భారీపరిశ్రమల మంత్రి హెచ్ డి కుమారస్వామిని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవ గౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

Updated at - Feb 05 , 2025 | 05:22 PM