Ganesh Immersion: తిరుపతిలో ఘనంగా వినాయకుని నిమజ్జనం

ABN, Publish Date - Sep 01 , 2025 | 08:11 AM

తిరుపతిలోని వినాయక సాగర్‌లో గణేశ నిమజ్జనం ఎంతో సందడిగా సాగింది. యువత ఉత్సాహంగా పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

Updated at - Sep 01 , 2025 | 09:12 AM