Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ABN, Publish Date - Sep 14 , 2025 | 01:00 PM

తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Updated at - Sep 14 , 2025 | 01:00 PM