Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Aug 29 , 2025 | 06:38 PM

వైజాగ్ టూరిజాన్ని మరింత డెవలప్‌ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు విశాఖపట్నంలో హాప్ ఆన్ హాఫ్ ఆఫ్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 1/12

విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 2/12

ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకూ బీచ్ రోడ్‌లో పర్యాటక బస్సులు ప్రయాణించనున్నాయి.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 3/12

మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 4/12

డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 5/12

24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని రూ.500 పెట్టారు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 6/12

పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 7/12

రూ.250 రూపాయలకే 24 గంటల పాటు టికెట్టును వర్తింపచేసేలా ఆదేశాలు ఇస్తున్నామని సీఎం ప్రకటించారు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 8/12

పర్యాటకులంతా పర్యావరణహితంగా వ్యవహరించాలని.. మన తీరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 9/12

ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఈ బీచ్‌‌లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 10/12

విశాఖను రాజధాని చేస్తామని గత పాలకులు చెబితే అవసరం లేదని మీరు తీర్పు ఇచ్చారని సీఎం అన్నారు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 11/12

రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిల్లోనే కొట్టుకు పోయారని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.

Hop on Hop off bus Vizag: హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 12/12

విశాఖ ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందన్నారు సీఎం.

Updated at - Aug 29 , 2025 | 06:38 PM