CM Chandrababu: వారందరికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - May 28 , 2025 | 07:58 PM

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనను మళ్లీ ఎన్నుకోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తన పేరు ప్రతిపాదించిన వారందరికి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.

Updated at - May 28 , 2025 | 07:58 PM