CM Chandrababu: తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Oct 29 , 2025 | 03:47 PM

మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా, తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది.

Updated at - Oct 29 , 2025 | 03:49 PM