Tirumala Command Control Center: తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 25 , 2025 | 07:48 PM

తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తిరుమలలో భద్రత, భక్తుల ప్రవాహం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ను ప్రారంభించారు.

Updated at - Sep 25 , 2025 | 07:48 PM