CM Chandrababu Naidu Attends: తన సోదరుని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Oct 07 , 2025 | 05:48 PM

నారావారిపల్లెలో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రామ్మూర్తి నాయుడు స్మృతివనం వద్ద చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు.

Updated at - Oct 07 , 2025 | 05:50 PM