CII Partnership Summit 2025: విశాఖలో ఘనంగా ప్రారంభమైన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌

ABN, Publish Date - Nov 14 , 2025 | 01:44 PM

విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Updated at - Nov 14 , 2025 | 01:49 PM