అయోధ్యలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం..

ABN, Publish Date - Dec 28 , 2025 | 02:30 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం అయోధ్యకు చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు దేవాలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

అయోధ్యలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 1/6

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు.

అయోధ్యలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 2/6

ఆదివారం ఉదయం అయోధ్యకు చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు దేవాలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

అయోధ్యలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 3/6

ఈ రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు 11 గంటలకు అయోధ్యకు చేరుకున్నారు.

అయోధ్యలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 4/6

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో కొలువైన శ్రీరాముడిని ఆయన దర్శించుకున్నారు.

అయోధ్యలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 5/6

ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సీఎం చంద్రబాబు దేవాలయంలో ఉన్నారు.

అయోధ్యలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 6/6

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా ఆయన విజయవాడ చేరుకోనున్నారు.

Updated at - Dec 28 , 2025 | 02:30 PM