Auto Driver Seva: ఆటో డ్రైవర్ల సేవ.. ఒంగోలులో ఆటో ర్యాలీ

ABN, Publish Date - Oct 04 , 2025 | 03:54 PM

ఒంగోలులో ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో భాగంగా ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మినీ స్టేడియం నందు ఆటో డ్రైవర్లకు చెక్కుల పంపిణీ చేశారు.

Auto Driver Seva: ఆటో డ్రైవర్ల సేవ.. ఒంగోలులో ఆటో ర్యాలీ 1/7

ఒంగోలు మినీ స్టేడియం నందు ఆటో డ్రైవర్లకు చెక్కుల పంపిణీ

Auto Driver Seva: ఆటో డ్రైవర్ల సేవ.. ఒంగోలులో ఆటో ర్యాలీ 2/7

ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో భాగంగా ఆటో ర్యాలీ

Auto Driver Seva: ఆటో డ్రైవర్ల సేవ.. ఒంగోలులో ఆటో ర్యాలీ 3/7

ఒంగోలు ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ఆటో ర్యాలీ

Auto Driver Seva: ఆటో డ్రైవర్ల సేవ.. ఒంగోలులో ఆటో ర్యాలీ 4/7

ఒంగోలు మినీ స్టేడియం నందు ఆటో డ్రైవర్లకు చెక్కుల పంపిణీ

Auto Driver Seva: ఆటో డ్రైవర్ల సేవ.. ఒంగోలులో ఆటో ర్యాలీ 5/7

ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి,స్థానిక శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు jc గోపాలకృష్ణ మేయర్ సుజాత

Auto Driver Seva: ఆటో డ్రైవర్ల సేవ.. ఒంగోలులో ఆటో ర్యాలీ 6/7

'ఆటో డ్రైవర్ల సేవ'లో పథకంలో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం

Auto Driver Seva: ఆటో డ్రైవర్ల సేవ.. ఒంగోలులో ఆటో ర్యాలీ 7/7

ఏపీలో 2,90,669 మంది ఆటో, క్యాబ్‌, మ్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి

Updated at - Oct 04 , 2025 | 03:54 PM