Visakha: యూరోప్‌లోని ఓ పెద్ద దేశానికి ఆంధ్రప్రదేశ్ సమానం: అమిత్ కల్యాణి

ABN, Publish Date - Nov 13 , 2025 | 12:21 PM

యూరోప్‌లోని ఓ పెద్ద దేశానికి సమానంగా ఆంధ్రప్రదేశ్ ఉందని భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కల్యాణి అన్నారు. విశాఖ లాంటి అద్భుతమైన నగరాలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అత్యంత అనుకూలమైన ప్రాంతాలని పేర్కొన్నారు.

Updated at - Nov 13 , 2025 | 12:23 PM