Upcoming OTT Releases This Week: ఈ వారమే విడుదల 7 12 2025
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:21 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా
విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
మాన్ వర్సెస్ బేబీ వెబ్‌సిరీస్ డిసెంబర్ 11
గుడ్‌బై జూన్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12
సింగిల్ పాపా హిందీ సిరీస్ డిసెంబర్ 12
వేక్ అప్ డెడ్ మాన్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12
అమెజాన్ ప్రైమ్
మెర్వ్ ఒరిజినల్ మూవీ డిసెంబర్ 10
టెల్ మీ సాఫ్ట్లీ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12
జియో హాట్‌స్టార్
సూపర్‌మ్యాన్ హాలీవుడ్‌మూవీ (తెలుగులో) డిసెంబర్ 11
ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ హిందీ చిత్రం డిసెంబర్ 12
ఆహా...
త్రీ రోజెస్ తెలుగు సిరీస్ డిసెంబర్ 12
జీ 5
సాలీ మొహబ్బత్ హిందీ చిత్రం డిసెంబర్ 12
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
Read Latest AP News and National News