Sri Venkateswara Swamy Annual Brahmotsavams: శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:00 AM
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి వైభవంగా అవుతాయి. ఆ రోజు మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకూ ధ్వజారోహణం ఉంటుంది....
సమాచారం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి వైభవంగా అవుతాయి. ఆ రోజు మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకూ ధ్వజారోహణం ఉంటుంది.
మొదటిరోజు - సెప్టెంబరు 24:
బంగారు తిరుచ్చి ఉత్సవం (మఽధ్యాహ్నం 3 గంటలకు), పెద్ద శేష వాహనం (రాత్రి 9 గంటలకు)
రెండో రోజు - సెప్టెంబరు 25 :
చిన్న శేష వాహనం (ఉదయం 8 గంటలకు), హంస వాహనం (రాత్రి 7 గంటలకు)
మూడో రోజు - సెప్టెంబరు 26:
సింహ వాహనం (ఉదయం 8 గంటలకు), ముత్యపు పందిరి వాహనం (రాత్రి 7 గంటలకు)
నాలుగో రోజు - సెప్టెంబరు 27:
కల్పవృక్ష వాహనం (ఉదయం 8 గంటలకు), సర్వ భూపాల వాహనం (రాత్రి 7 గంటలకు)
అయిదో రోజు - సెప్టెంబరు 28:
మోహినీ అవతారం (ఉదయం 8 గంటలకు), గరుడ వాహనం (సాయంత్రం 6.30 గంటలకు)
ఆరో రోజు - సెప్టెంబరు 29: హనుమంత వాహనం (ఉదయం 8 గంటలకు), స్వర్ణ రథోత్సవం (సాయంత్రం 4 గంటలకు), గజ వాహనం (రాత్రి 7 గంటలకు)
ఏడో రోజు - సెప్టెంబరు 30:
సూర్య ప్రభ వాహనం
(ఉదయం 8 గంటలకు), చంద్రప్రభ వాహనం (రాత్రి 7 గంటలకు)
ఎనిమిదో రోజు - అక్టోబరు 1:
రథోత్సవం (ఉదయం 7 గంటలకు), అశ్వ వాహనం (రాత్రి 7 గంటలకు)
తొమ్మిదో రోజు - అక్టోబరు 2:
పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (తెల్లవారుజామున 3 గంటల నుంచి). చక్రస్నానం (ఉదయం 6 గంటలకు), ధ్వజావరోహణం (రాత్రి 7.00 గంటలకు)
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి