Share News

OTT Releases This Week: ఈ వారమే విడుదల 26 10 2025

ABN , Publish Date - Oct 26 , 2025 | 02:29 AM

ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...

OTT Releases This Week: ఈ వారమే విడుదల 26 10 2025

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా

విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ

నెట్‌ఫ్లిక్స్‌

ఇడ్లీ కొట్టు తెలుగు డబ్బింగ్‌ అక్టోబర్‌ 29

బల్లాడ్‌ ఆఫ్‌ ఏ స్మాల్‌ ప్లేయర్‌ హాలీవుడ్‌ మూవీ అక్టోబర్‌ 29

అమెజాన్‌ ప్రైమ్‌

హెడ్డా ఒరిజినల్‌ మూవీ అక్టోబర్‌ 29

హెజ్బిన్‌ హోటల్‌ వెబ్‌సిరీస్‌ అక్టోబర్‌ 29

జియో హాట్‌స్టార్‌

మానా కీ హమ్‌ యార్‌ నహీన్‌ హిందీ సిరీస్‌ అక్టోబర్‌ 29 లోక ఛాప్టర్‌ 1: చంద్ర మలయాళ చిత్రం (తెలుగులో) అక్టోబర్‌ 31

సన్‌ నెక్ట్స్‌

బ్లాక్‌మెయిల్‌ తమిళ చిత్రం అక్టోబర్‌ 30

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 02:29 AM